Home

»

news

పూర్ణ‌తో నాకు ఎఫైర్‌ లేదు

Mar 31, 2015

ర‌విబాబు - పూర్ణ‌ల మ‌ధ్య ఏదైనా ఎఫైర్ న‌డుస్తోందా? అందుకే ర‌విబాబు వ‌రుస‌గా పూర్ణ కు అవ‌కాశాలు ఇస్తున్నాడా? గ‌త కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఈ విష‌యంపై ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటున్నాక‌రు సినీ జ‌నాలు. ర‌విబాబు తెర‌కెక్కించిన అవును, ల‌డ్డూబాబు, అవును 2ల‌లో పూర్ణ న‌టించింది. వీరిద్ద‌రికీ మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని.. అందుకే వెంట‌వెంట‌నే సినిమాలు చేసేస్తున్నార‌ని టాక్‌. వీటిపై ర‌విబాబు స్పందించాడు. ''పూర్ణ మంచి న‌టి. అందుకే అవ‌కాశాలు ఇస్తున్నాను. ఆ మాట‌కొస్తే భూమిక‌తోనూ నేను మూడు సినిమాలు చేశాను క‌దా. షూటింగ్ ముగిశాక ఏ క‌థానాయిక‌తోనూ.. నేను కాంటాక్ట్‌లో ఉండ‌ను. అది నా నైజం కాదు. క‌నీసం నేను నా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల‌తోనూ మాట్లాడ‌ను. నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి'' అంటూ క్లారిటీ ఇచ్చేశాడు ర‌విబాబు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com