పాడవోయి భారతీయుడా..!
on Aug 14, 2017
సెల్యూలాయిడ్‌పై ప్రతీ పండగను..ప్రతీ సందర్భాన్ని ఆవిష్కరించిన మన దర్శక నిర్మాతలు జెండా పండుగను కూడా తెరకెక్కించారు. కేవలం హక్కులను అడగటమే కాదు విధులను కూడా నిర్వర్తించాలని ప్రతి పౌరుడు జాతి నిర్మాణం కోసం తన వంతు పాటు పడాలని చెప్పే అనేక కథలు వచ్చాయి. వీటిలోని అనేక పాటలు ప్రజలను ఉర్రూతలూగించడంతో పాటు దేశభక్తిని రగిలించాయి. మన తెలుగు సినిమాల్లో వచ్చిన అలాంటి దేశభక్తి గీతాల్లో కొన్ని:
మన దేశం: భారత యువత
వెలుగునీడలు: పాడవోయి భారతీయుడా
పూలరంగడు: వినరా భారత వీర సోదరా..!
భారతీయుడు: తెప్పలెల్లి పోయాకా
రవన్న: మాతృభూమి పాదాభివందనం
ఖడ్గం: మేమే ఇండియన్స్

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
