Home

»

Latest News

'టెంపర్' లుక్: ఎన్టీఆర్ అందరికీ షాకిచ్చాడు

Nov 26, 2014

NTR temper six pack look, NTR temper first look, NTR temper look, NTR Fantastic Changeover

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ 'టెంపర్' కి సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకువచ్చాయి. ఈ ఫోటోలను చూసిన నందమూరి అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు. ఎందుకంటే యంగ్ టైగర్ చొక్కా విప్పితే ఎలా వుంటుందో..ఒక్కసారి పైన ఫోటోలు చూడండీ. అసలు ఈ ఫోటోలలో వున్నది ఎన్టీఆరేనా అని చాలా మంది రిసర్చ్ లు చేసి ఆఖరికి ఇవి ఎన్టీఆర్ ఫోటోలే అని తెలుసుకోని షాక్ గురవుతున్నారు. మాస్ లో వీపరితమైన ఫోలోయింగ్ వున్న ఎన్టీఆర్ లుక్స్ పరంగా ప్రయోగం చేస్తే ఎలా వుంటుందో చూపించాడు. మరీ ఎన్టీఆర్ లుక్కే ఈ రెంజులో వుంటే 'టెంపర్' ఏ రెంజులో వుంటుందో?

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com