Home

»

Latest News

గౌతమిపుత్రుడికి క్లాప్‌కొట్టిన వెంకటమ్మపుత్రుడు

Apr 22, 2016

నటసింహం నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర పూజాకార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణపై కేసీఆర్ క్లాప్ కొట్టారు. అంతకు ముందు అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు, చిరంజీవి, రాఘవేంద్రరావు, వెంకటేశ్, తమ్మారెడ్డి భరద్వాజ్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com