Home

»

Latest News

మనీషాకు సీరియస్

Nov 29, 2012 1:18PM

 బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా అస్వస్తతకు గురై జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నేపాల్ రాజ కుటుంబానికి చెందినా మనీషా   1989లో సౌదగర్ చిత్రం తో హిందీ పరిశ్రమలో అరంగేట్రం చేసింది . రజనీకాంత్, కమల్ హసన్ , షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు చేసి ఎందరినో అలరించింది. అయితే మనీషా అస్వస్తతకు కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు, ఆమెకు  చికిత్స చేస్తున్న వైద్య్వలు మాత్రం రిపోర్ట్స్ వచ్చేవరకు ఏ విషయం చెప్పలేము అని అన్నారు.

 

Manisha koirala hospitalised, manisha koirala health, manisha koirala health condition, manisha koirala hospital

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com