Home

»

Latest News

రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్ సినిమా

Nov 29, 2012 12:15PM

 సూపర్ స్టార్ రజినీకాంత్ ,  డైరక్టర్‌ మణిరత్నం కాంబినేషన్ లో సినిమా వస్తునట్లు పుకారు . కోలీవుడ్ సినీ వర్గాలు నిజమే అనిచెప్తునారు. రజనీకాంత్ శివాజీ త్రీడీ మూవీ , అయన  కుమార్తె సౌందర్య దర్శకత్వలో వహించిన విక్రమసింహ సినిమా తరువాత రజిని , మణిరత్నం కాంబినేషన్ లో సినిమా ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతుంది . 1991 లో దళపతి సినిమా విరి కాంబినేషన్ లో సూపర్ హిట్ అయింది. రజని కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది  దళపతి సినిమా.  మణిరత్నం దర్శకత్వలో వస్తున్నా సినిమా పై  భారీ అంచనాలే ఉన్నాయి. 

 

rajanikanth mani ratnam,rajanikanth mani ratnam movie, mani ratnam rajanikanth, mani ratnam rajanikanth movie

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com