Home

»

Latest News

21 దేశాలకు షాక్ ఇస్తున్న స‌న్నీలియోన్‌

Oct 28, 2014 12:36PM


సన్నీలియోన్ ఎంట్రీ...మంచు సినిమా జాత‌కాన్నే మార్చేసింది. స‌న్నీలియోన్ తెలుగులో తొలిసారి న‌టించిన చిత్రం క‌రెంటు తీగ‌. మంచు మ‌నోజ్ క‌థానాయ‌కుడు. ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 21 దేశాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది చిత్ర‌బృందం. అదంతా స‌న్నీ క్రేజ్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. సాధార‌ణంగా మంచు కుటుంబ చిత్రాలు యు.ఎస్‌కే ప‌రిమిత‌మ‌వుతాయి. కానీ ఇందులో స‌న్నీ కూడా ఉంది క‌దా..??  అందుకే 21 దేశాలకు షాక్ ఇవ్వ‌బోతోంది ఈ క‌రెంటు తీగ‌. ఆస్ట్రేలియా, యుకె, మ‌లేసియా, షార్జా, ఒమ‌న్‌, కువైట్‌, ఖత్త‌ర్, కెన‌డా, ఉగాండా... ఇలా ఈ లిస్టులో 21 దేశాలున్నాయి. స‌న్నీ లియోనా, మ‌జాకా...??

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com