Home

»

Latest News

పవర్ స్టార్ ఐటెం గర్ల్ లక్ష్మీ రాయ్..!!

Sep 2, 2015 5:27PM

 

పవన్ చిందులేస్తున్నానంటూ లక్ష్మీ రాయ్ స్వయంగా చెపుతోంది. పవన్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుండడంతో చాలా సంతోషంగా ఉందని మొదటిసారి పవన్ తో కలిసి డ్యాన్స్ కూడా చేయబోతున్నానంటూ చెప్పింది లక్ష్మీ రాయ్. అంతే కాదు తెలుగు ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇస్తానని కూడా అంటోందీ భామ. పవర్ స్టార్ పక్కన ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఈ మధ్య పవన్ సినిమాల్లో ఐటెమ్ సాంగ్ అంటే అదో క్రేజ్ ఏర్పడిపోయింది. ఇలాంటి స్పెషల్ సాంగ్స్ పై పవర్ స్టార్ కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులోనూ ఐటెం సాంగ్స్ కి డీఎస్పీ ఇచ్చే మ్యూజిక్ అదిరిపోతుంది. ఈ సినిమాతో టాలీవుడ్ లో బ్రేక్ లభిస్తుందని ఆశలు పెట్టుకుంది లక్ష్మీరాయ్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com