Home

»

Latest News

జయహో రాజమౌళి అంటున్న ప్రేక్షకులు

Apr 28, 2017 12:47AM

బాహుబలిలో మొత్తం 5 పాటలు. అందులో నాలుగు ఇంటర్వెల్‌కి ముందే వున్నాయి. కుంతల దేశంలో జరిగే యుధ్ధ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు. ప్రేక్షకులని కట్టిపడేసేలా వున్న సన్నివేశాలు ఇంటర్వెల్ తర్వాత కథ గంభీరంగా మారుతుంది. బాహుబలి, దేవసేన పెళ్ళి, దేవసేన శ్రిమంతం, వాళ్ల రాజ్యం వదలటం, బాహుబలిని చంపమని రాజమాత కట్టప్పని ఆజ్ఞాపించటం.. కట్టప్ప ఎదురు తిరగడం... ఇలా చకచకా కథ పరిగెడుతుంది. భావావేశాలు పాత్రలని దాటి మన గుండెల్ని చేరుతాయి. ప్రేక్షకులు కథలో ఎంతగానో లీనమైపోతారు. జయహో రాజమౌళి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com