Home

»

Latest News

ప్రభాస్, మహేష్ రూట్ లో రామ్ చరణ్

Oct 2, 2015 6:41PM

ప్రభాస్ 'బాహుబలి', మహేష్ శ్రీమంతుడు రిలీజ్ కి ముందు భారీ ఎత్తున బెనిఫిట్ షోలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బెనిఫిట్ షోలకు సంబంధించిన టిక్కెట్ రేట్స్ కూడా వేలల్లో పలికాయి. వీటి వల్ల మొదటి రోజు కలెక్షన్లు కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు అదే స్ట్రాటజీని బ్రూస్ లీ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాలో కాబోతున్నడని సమాచారం. బ్రూస్ లీ ఈ నెల 16న ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. అయితే 15 రాత్రి భారీ రెంజులో స్పెషల్ షో లు వేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారట. అయితే స్పెషల్ షోల రేటు ఎంత, టికెట్ ధర ఎంత అన్నది ఇంకా బయటకు రాలేదు. సో బాహుబలి రూట్ నే బ్రూస్ లీ కూడా ఎంచుకోబోతున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com