Home

»

Latest News

బాహుబలి నగల గురించి మీకు తెలియని విషయాలు

May 3, 2017 2:35PM

* బాహుబలి పార్ట్ 1 & 2లో నటీనటుల కోసం నగలను రూపొందించే బాధ్యతను ఆమ్రపాలి జ్యూయలర్స్‌ సంస్థకు అప్పగించారు.

* బాహుబలి కోసం 1500 నగలు రూపొందించారు.

* దేవసేన పాత్ర కోసం నాలుగు సెట్‌ల నగలు రూపొందించారు..ఒక్కోసెట్‌లో కనీసం యాభైవరకు నగలు ఉంటాయి.

* తయారు చేసిన నగలన్నింటిపైనా ఏనుగులు, నెమళ్లు, హంసలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

* స్త్రీ పాత్రలకు పూలు, పక్షులు..మగవాళ్లకు ఏనుగుల డిజైన్లు వాడారు.

* ఈ నగలను తయారు చేయడానికి 18 నెలలు పట్టింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com