Home

»

Latest News

అనుష్క కాళ్లు పట్టుకున్న రమ్యకృష్ణ

Apr 27, 2017


బాహుబలి -2లో శివగామి పాత్రలో రమ్యకృష్ణ, దేవసేన పాత్రలో అనుష్క ఇద్దరూ చెలరేగిపోయారన్నది ప్రేక్షకుల మాట. భల్లాలదేవుని కుట్రకు అమరేంద్ర బాహుబలి బలైన విషయం శివగామికి తెలుస్తుంది. అదే సమయంలో దేవసేన తన బిడ్డతో శివగామి చెంతకు వస్తుంది. ఈ సన్నివేశంలో రమ్యకృష్ణ నటన విమర్శకులను మెప్పిస్తోంది. తన భర్త, కొడుకు పన్నిన పన్నాగంలో దేవసేనకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని శివగామి ఒప్పుకోవడమే కాదు... ఎలాగైనా అమరేంద్ర బాహుబలి కుమారుడినే రాజ్యానికి వారసుడిగా చేస్తానని మాట ఇస్తుంది. ఆ సందర్భంలో రమ్యకృష్ణ, అనుష్క కాళ్లు పట్టుకోవడం సినిమాకే హైలైట్‌. భేషజాలకు పేరు పెట్టిన తెలుగు సినిమారంగంలో ఒక సీనియర్‌ నటి ఇలా పాత్రలో ఒదిగిపోవడం ప్రశంసలను కురిపిస్తోంది.

baahubali 2 review,Ramya krishna,Anushka,Anushka and Ramya Krishna POWERFUL SCENE

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com