"మోస్ట్ డిజైరబుల్ విమెన్" అనుష్కనేనట..
on May 1, 2016

అరుంధతితో సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అనుష్క.. ఆ తరువాత లేడి ఒరియంటెడ్ సినిమాలు చేయాలంటే అనుష్కనే అన్నంత గుర్తింపు తెచ్చుకుంది. అయితే అరుంధతి తరువాత అనుష్కకు పెద్దగా హిట్స్ లేకపోయినా.. బాహుబలి సినిమా తరువాత మాత్రం తన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పటికీ హైదరాబాద్లో మోస్ట్ డిజైరబుల్ విమన్ ఎవరు అంటే అనుష్కనే నెంబర్ వన్ అని చెప్పేరట హైదరాబాద్ వాసులు. టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో.. మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లో.. హైదరాబా లో ఇప్పటికీ అనుష్క టాప్ ప్లేస్ లో నిలిచింది. మొత్తానికి ఎంతో మంది టాప్ హీరోయిన్ లు ఉన్నా వారందరినీ పక్కకు నెట్టి అనుష్క ఈస్థానం దక్కించుకోవడం నిజంగా ఆశ్చర్యపడేవిషయమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



