Home

»

Latest News

పోలీసులను ఆశ్రయించిన అమీర్‌ఖాన్ భార్య

Jun 5, 2016 5:23PM

తన పేరుతో నకిలీ ఎకౌంట్‌ తెరిచి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి తన పరువుకు భంగం కలిగిస్తున్నారని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ భార్య, దర్శకురాలు కిరణ్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  గుర్తు తెలియని వ్యక్తి ఫేస్‌బుక్‌లో తన ఫోటోలు పోస్ట్ చేస్తున్నాడని..అక్కడితో ఆగకుండా తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఛాటింగ్ చేస్తున్నాడని కిరణ్ రావు ముంబై బాంద్రా సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com