Home

»

Latest News

మెగా స్టార్ సినిమాలు మిస్సవుతున్నా: విష్ణు

Nov 28, 2012 3:18PM

 మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు చిరంజీవి సినిమాలు మిస్సవుతున్నా అని తాన ట్విట్టర్ లో ట్విట్ చేసాడు. మంచు విష్ణు ట్విట్టర్ లో చిరంజీవి అంకుల్ ను ఎయిర్ పోర్ట్ లో కలిసాను. ఆయనతో మాట్లాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన సినిమాలకు దూరం అవ్వటంతో ఆయన సినిమాలు  మిస్సవుతున్నట్లు ఫీలవుతున్నాం' అంటూ ట్వీట్ చేసారు. చిరంజీవి మూవీస్ కి దూరంగా ఉండటం ఆయన అబిమానులు కూడా చాలా మిస్ అవుతునారు. ఈ మెగా స్టార్ 150 సినిమా కోసం  ఆయన అబిమనులే కాదు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.  ఇటీవల విష్ణు నటించిన ‘దేనికైనా రెడీ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. 

 

Manchu Vishnu Chiranjeevi, Chiranjeevi Manchu Vishnu, Chiranjeevi Vishnu, Chiranjeevi 150th Movie

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com