Home

»

Latest News

రామ్ చరణ్ నాయక్ ఆడియో విడుదల తేదీ

Nov 28, 2012 9:00AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం "నాయక్" ఆడియో విడుదల తేదీ ఖరారయ్యాయి. ఈ చిత్రం శిల్ప కళా వేదిక లో డిసెంబర్ 14న ఆడియోని సినీప్రముఖుల సమక్షంలో విడుదల చేస్తారు.  యూనివర్సల్‌ మీడియా సంస్థ రామ్‌ చరణ్‌ హీరోగా  'నాయక్‌' చిత్రాన్ని నిర్మిస్తోంది.  కాజల్ అగర్వాల్, అమలా పాల్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. 

 

ram charan nayak audio release date,  nayak audio release date, nayak telugu movie audio release date, nayak movie audio release date

 

 

Tags: Ram Charan Nayak Audio Release Date  , Nayak Audio Release Date , Nayak Movie Audio Release Date , Nayak Telugu Movie Audio Release Date                                                                      

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com