Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తàలుàు సినిమా న్యూస్
   న్యూస్   
అల్లు శిరీష్ హీరోగా ప్రకాష్ రాజ్ చిత్రం
May 30, 2012  Telugu Cinema News : Like This :

అల్లు శిరీష్ హీరోగా ప్రకాష్ రాజ్ చిత్రం. అంటే అల్లు శిరీష్ హీరోగా ప్రకాష్ రాజ్ ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి "గౌరవం" అన్న పేరుని నిర్ణయించారట. ఈ "గౌరవం చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ "గౌరవం" చిత్రంలో హీరోయిన్ గా, యామీ గౌతం నటించనుంది.

యామీ గౌతం గతంలో అల్లరి రవిబాబు దర్శకత్వంలో వచ్చిన "నువ్విలా"అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అనంతరం "విక్కీ డోనార్" అనే హిందీ చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రంలోని ఆమె నటనకు మంచి పేరొచ్చింది. ఈ "గౌరవం" చిత్రం దర్శకుడు రాధా మోహన్ గతంలో నాగార్జున హీరోగా నటించిన "గగనం" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

 
<<   హరీష్ శంకర్ కి మండితే...! బేగం పేట పబ్ లో ప్రభాస్ "రెబల్"   >>
Be the first one to post comment.
 
Related Movie News
ధోని రివ్యూ
కథ - మన సమాజంలో దాదాపు ప్రతి ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాంటి నిజజీవితానికి దగ్గరగా ఉందే కథే ఈ "ధోని". భార్య లేని సుబ్రహ్మణ్యం (ప్రకాష్ రాజ్) గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తా. అతను తన కొడుకు కార్తీక్, కావేరీలను జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటాడు. స్తోమతు లేకపోయినా పెద్ద స్కూల్లో చదిస్తూంటాడు.
More »
ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో స్వరూప
ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో "స్వరూప" అనే సినిమా రానుందట. వివరాల్లోకి వెళితే విలక్షణ బహు భాషా నటుడు ప్రకాష్ రాజ్ త్వరలో ఒక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మానవతా విలువలతో ఉండే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా ఒక ముఖ్య భూమికను పోషించనున్నారని సమాచారం. ప్రస్తుతం మన సమాజంలో మానవతా విలువలు పూర్తిగ పడిపోతున్నాయనీ, ఒకసారి మన సమాజానికి మానవతా విలువలను గుర్తు చేయాలనే తానీ చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రకాష్ రాజ్ సన్నిహితుల వద్ద అన్నారట.
More »
ప్రకాష్ రాజ్ కు మళ్ళీ జాతీయ అవార్డ్
ప్రకాష్ రాజ్ కు మళ్ళీ జాతీయ అవార్డ్ లభించింది. వివరాల్లోకి వెళితే విలక్షణ బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఎంతటి ప్రతిభ కలిగిన నటుడో మనందరికీ తెలిసిందే. "పుట్టక్కన హైవే" అనే కన్నడ సినిమాకు ఉత్తమ చిత్రంగా నిర్మాత ప్రకాష్ రాజ్ కు జాతీయ ఉత్తమ నిర్మాత అవార్డు లభించింది.
More »