Home

»

Latest News

త‌మ‌న్నా అంటే రానాకి ఎందుకు భ‌యం?

Apr 7, 2015 11:30AM

త‌మ‌న్నా అంటే రానాకి భ‌య‌మా?? అందుకే త‌మ‌న్నాతో క‌ల‌సి న‌టించ‌డం లేదా?? రానా - త‌మ‌న్నా కాంబినేష‌న్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. దానికి కార‌ణం ఏమిటి?? ఈ విష‌యాన్ని త‌మ‌న్నానే అడిగితే ఏం చెప్పిందో తెలుసా..?? ''నాతో క‌ల‌సి న‌టించిన హీరోలంద‌రికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి. అందుకే రానా నాతో క‌ల‌సి న‌టించ‌డానికి భ‌య‌ప‌డుతున్నాడేమో..'' అంటూ ఓ జోకేసింది. త‌మ‌న్నా స‌ర‌దాగా చెప్పినా.. ఆ మాట‌ల్లో నిజం ఉంది. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్ వీళ్ల‌తో త‌మన్నా సినిమాలు చేశాకే.. వాళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. అందుకే రానా.. వెన‌క‌డుగు వేస్తున్నాడేమో..?? అంటే రానాకి పెళ్లంటే భ‌య‌మా..? బ్ర‌హ్మాచారిగానే ఉండిపోవాల‌నుకొంటున్నాడా? ఏమో మ‌రి..!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com