Home

»

Latest News

సన్నీ లియోన్ సినిమా ఫ్యామిలీతో చూడలట!!

Apr 15, 2015 7:35PM

బాలీవుడ్ సన్నీ లియోన్ ఏం మాట్లాడినా సంచలనమే. తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్టాడేసే సన్నీ తాజాగా తన సినిమా ప్రమోషన్ లో భాగంగా అలాంటి హాట్ మాటలే చెప్పింది. సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘కుచ్ కుచ్ లోచా హై’లో నటిస్తోంది. ఇదో సెక్సీ కామెడీ చిత్రం. శృంగార సీన్ల తీవ్రత, మాటల ఘాటు కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా ఇలాంటి సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూడటానికి అంతగా ఇష్టపడరు భారతీయులు. అయితే దీనిపై సన్నీ మాత్రం వేరేలా మాట్లాడుతోంది. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడటానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదంటోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com