Home

»

Latest News

బ్రహ్మానందం పేరడీ ఫొటోలు

Jun 28, 2011 5:38PM

బ్రహ్మానందం పేరడీ ఫొటోలు ఈ మధ్య ఇంటర్నెట్ లో తేగ కనపడుతున్నాయి. ఉదాహరణకు యన్ టి ఆర్ "శక్తి" సినిమాలో యన్ టి ఆర్ గెటప్ కి బ్రహ్మానందం తలకాయను తగిలించారు. అలాగే అల్లు అర్జున్ "బద్రినాథ్" లో అల్లు అర్జున్ ఫొటోకి బ్రహ్మానందం తలను తగిలించారు. "100%లవ్" సినిమాలో నాగచైతన్య శరీరానికి బ్రహ్మానందం తలను తగిలించారు. అలాగే మహేష్ బాబు "దుకుడు" సినిమాలో మహేష్ బాబు బాడీకి బ్రహ్మానందం తలను తగిలించారు. వాటికి పేర్లను కూడా వెరైటీగా పెట్టారు. ఆ ఫొటోలు మీ కోసం అందిస్తున్నామ. చూసి ఎంజాయ్ చెయ్యండి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com