Home

»

Latest News

థాయ్‌లాండ్‌లో రామ్ చరణ్ కష్టాలు..!!

Apr 15, 2015 7:24PM

'గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తర్వాత చాలా రోజులు విరామం తీసుకొన్న మెగాపవర్ స్టార్, ఇప్పుడు థాయ్‌లాండ్‌లో తెగ కష్టపడుతున్నాడు. శ్రీనువైట్ల సినిమాతో ఎలాగైన బ్లాక్ బ్లాస్టర్ కొట్టాలన్న కసితో వున్న రామ్ చరణ్, ఈ చిత్రం సక్సెస్ కోసం ఫుల్ గా హార్డ్ వర్క్ చేస్తున్నాడట. చిత్రంలో స్టంట్ మాస్టర్ రోల్ పోషిస్తున్న చెర్రీ దాని కోసం థాయ్ లాండ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ విద్యలను నేర్చుకుంటు, బాగా కష్టపడుతున్నాడు. తాను ట్రైనింగ్ లో వున్నప్పుడు తీసిన ఫోటోలను తాజాగా విడుదల చేసారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com