'గబ్బర్ సింగ్ 2' లో పులి పాప సాంగ్
on Mar 13, 2015

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పులి చిత్రం ద్వార టాలీవుడ్ కి పరిచయమైన నికీషా పటేల్ కి ఆ తరువాత చెప్పుకోదగిన ఆఫర్లు రాలేదు. కానీ ఆ తరువాత కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్ చేసే అవకాశాలు వచ్చిన ఒప్పుకోలేదు. అయితే కొద్ది రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది.'నేను పవన్ కల్యాణ్ సినిమాల్లో అయితేనే ఐటెమ్ సాంగ్ చేస్తా.. వేరే సినిమాల్లో చేయను'' అని సూటిగా చెప్పింది. మరి ఈ విషయం పవన్ కు తెలిసిందో లేక అనుకోకుండా జరిగిందో కానీ ఈ అమ్మడుకి పవన్ గబ్బర్ సింగ్ 2 లో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. అలాగే గబ్బర్ సింగ్ లో గాయత్రి రావు చేసిన హారతి పాత్ర ఈ అమ్మడు చేత చేయించాలని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



