Home

»

Latest News

ఫేస్ బుక్ లో బ్రహ్మానందం గోల

Dec 24, 2011 4:37PM

ఫేస్ బుక్ లో బ్రహ్మానందం మీద సోషల్ నెట్ వర్క్స్ లో దారుణమైన జోక్స్ వేస్తున్నారు. వివరాల్లోకి వేళితే ఫొటో షాప్ లో బ్రహ్మానందం ఫొటోని మార్ఫింగ్ చేసి, ఎవడి శరీరానికో తగిలించి దాని మీద ఒక కామెంట్ రాసి సోషల్ నెట్ వర్క్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి "బిజినెస్ మ్యాన్" చిత్రంలో హీరో మహేష్ బాబు ముంబాయ్ గురించి చెప్పిన ఒక డైలాగ్ మీద బ్రహ్మానందం ఫొటో వేసి, దని మీద ఒక కామెంట్ రాశారు...ఆ కామెంట్ చదవటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా నవ్వు రావటం గ్యారెంటీ అదేంటో మీరే చూడండి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com