Home

»

Latest News

పెళ్లికి రెడీ అంటోన్న బ్లాక్ బ్యూటీ

Mar 13, 2013 12:50PM

34ఏళ్ల వయస్సులోనూ... అద్భుతమైన ఒంపుసొంపులతో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోన్న బెంగాలీ బ్యూటీ బిపాశా... పెళ్లి చేసుకోవాని ఉందంటూ... తన మనస్సులోని మాటను బయటపెట్టింది. అంతేకాదు... ఎవరైనా ఎలిజిబల్ బ్యాచిలర్ ఉంటే.... తాళి కట్టించుకోవడానికి రెడీ అంటోంది. ప్రస్తుతం “ఆత్మ” అనే హారర్ సినిమాలో.... ఓ పాపకు తల్లిగా నటిస్తోన్న బిప్స్... ఇక మీదట భిన్నమైన పాత్రలు చేసేందుకే ప్రయత్నిస్తానని చెబుతుతోంది.

 

bipasa basu marriage, bipasha basu marriage, Bipasha Basu affairs, Bipasha Basu love

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com