Home

»

Latest News

ఘనంగా బిపాస విహహం.. మెరిసిపోయిన బిపాసా

May 1, 2016 3:13PM

బాలీవుడ్ నటి బిపాసా బసు, నటుడు కరణ్ సింగ్‌ గ్రోవర్‌ ల వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ముంబైలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. బిపాసా రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. బిపాసా వివహా కార్యక్రమానికి బాలీవుడు నటీనటులు, పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
 
వీరి వివాగ రిసెప్షన్‌కు బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, టబు, సోనమ్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ప్రీతి జింటా, సుస్మితా సేన్‌, సంజయ్‌దత్‌ దంపతులు, రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా తదితరులు హాజరయ్యారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com