Home

»

Gossips

డేటింగ్ లో రాధిక కూతురు

Apr 21, 2015 12:37PM

 

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు రావడం కామన్. ఇప్పుడు ఆ లిస్ట్ లో సీనియర్ హీరోయిన్ రాధిక కూతురు రేయాన్ కూడా చేరింది. రేయాన్ క్రికెటర్ అభిమన్యు మిధున్ తో డేటింగ్ చేస్తోందని చెన్నై టాక్. అభిమన్యు మిధున్ ఐ.పి.యల్ లో కర్నాటక టీమ్ తరపున ఆడుతుంటాడు. అయితే ఐ.పీ.యల్ పార్టీలోనే రేయాన్ అభిమన్యు మిధున్ ను కలిసిందట. అక్కడి పరిచయమే వాళ్లను డేటింగ్ వరకు తీసుకెళ్లిందట. మరి కూతురు డేటింగ్ విషయంలో రాధిక ఏం డెసిషన్ తీసుకుంటుందో?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com