Home

»

Gossips

ద్విభాషా చిత్రంగా రామ్ "ఎందుకంటే ప్రేమంట"

Jan 24, 2012 10:37AM

ద్విభాషా చిత్రంగా రామ్ "ఎందుకంటే ప్రేమంట" చిత్రం నిర్మించబడుతూందట. వివరాల్లోకి వెళితే స్రవంతి పిక్చర్స్ పతాకంపై, రామ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాభాటియా హీరోయిన్ గా, "తొలిప్రేమ" ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న చిత్రం "ఎందుకంటే ప్రేమంట". ఈ "ఎందుకంటే ప్రేమంట" చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ "ఎందుకంటే ప్రేమంట" చిత్రం శబ్దాలయా రికార్డింగ్ థియేటర్లో డబ్బింగ్ జరుపుకుంటుంది. ఈ "ఎందుకంటే ప్రేమంట" చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. "కందిరీగ" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత చురకైన యువ హీరో రామ్ నటిస్తున్న వినోదాత్మకమైన ప్రేమ కథా చిత్రం ఈ "ఎందుకంటే ప్రేమంట".

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com