|
|
గాసిప్
|
|
|
| Jun 18, 2012 Telugu Cinema Gossip : Like This : |
|
|
|
| |
|
|
యన్.టి.ఆర్. కొత్త చిత్రం "బాద్ షా" |
|
యన్.టి.ఆర్. కొత్త చిత్రం "బాద్ షా". వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా, దూకుడు మీదున్న డైనమిక్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో, బంఢ్ల గణేష్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రానికి "బాద్ షా" అన్న పేరుని నిర్ణయించారని సమాచారం. |
| More » |
 |
|
జూనియర్ యన్.టి.ఆర్. బెస్ట్ - మోహన్ బాబు |
|
జూనియర్ యన్.టి.ఆర్. బెస్ట్ అని మోహన్ బాబు అన్నారు. వివరాల్లోకి వెళితే సంచలన వ్యాఖ్యలకు కేంద్రబిందువు కలెక్షన్ కింగ్, పద్మశ్రీ, డాక్టర్ మోహన్ బాబు ఏ విషయం గురించి మాట్లాడినా ముక్కుకు సూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడతారు. |
| More » |
 |
|
పూరీ సినిమాలో జేమ్స్ బాండ్ గా యన్.టి.ఆర్. |
|
పూరీ సినిమాలో జేమ్స్ బాండ్ గా యన్.టి.ఆర్. నటించనున్నాడని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మించే చిత్రం ఆగస్టులో ప్రారంభం కానుంది. |
| More » |
 |
|
|
|
|
|
|
|
|
|