Home

»

Gossips

"పార్కింగ్" కోసం ఎదురుచూస్తున్నా రాజా

Jun 18, 2013 4:37PM


 

 

" ఓ చినదాన" అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో రాజాకు గతకొద్ది కాలంలో సినిమా అవకాశాలే లేవు. ప్రస్తుతం రాజా హీరోగా "పార్కింగ్" అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ చిత్రం విడుదలై విజయం సాధిస్తే తప్ప రాజాకు మరో అవకాశం వచ్చేలా లేదు. ఎందుకంటే "వెన్నెల" తర్వాత రాజా నటించిన ఏ చిత్రం కూడా విజయం సాధించలేవు. దాంతో రాజాకు సినీ అవకాశాలు రావడమే మానేశాయి. మరీ ఈ చిత్రం రాజాను ఎంత వరకు తీసుకెళ్తుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com