|
|
| |
|
|
సినిమా ఫ్లాపయితే ఆనందించిన రాము |
|
సినిమా ఫ్లాపయితే ఎవరైనా బాధపడతారు. హిట్టయితే ఆనందిస్తారు. కానీ ఇక్కడ ఒక దర్శకుడు రివర్స్ లో ఫీలవుతున్నాడు. తాను తీసిన చిత్రం ఫెయిలయినందుకు అతను సంతోషిస్తున్నాడు. అతను మరెవరో కాదు...అనునిత్యం వివాదాలలో మునిగి తేలే రామ్ గోపాల వర్మ |
| More » |
 |
|
బెజవాడలో "బెజవాడ" కు థియేటర్ల కరువు |
|
బెజవాడలో "బెజవాడ" కు థియేటర్ల కరువయ్యాయట. ఇది విచిత్రంగా ఉన్నా నిజం. నవయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తూండగా, వివేక్ కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ వివాదాస్పద దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్న చిత్రం "బెజవాడ". |
| More » |
 |
|
బెజవాడరౌడీలు పేరుపై వర్మ కమిట్ మెంట్ |
"బెజవాడరౌడీలు" పేరుపై వర్మ కమిట్ మెంట్ ఎంతబలంగా ఉందంటే ఆరునూరైనా ఆ సినిమా పేరుని మార్చేదిలేదని పట్టుబట్టాడు. వివరాల్లోకి వెళితే శ్రేయ ఫిలింస్ పతాకంపై, యువహీరో నాగచైతన్య హీరోగా, వివేక్ కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తూ, కిరణ్ కుమార్ కోనేరుతో కలసి ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్న సినిమా "బెజవాడరౌడీలు". ఈ సినిమా పేరు మీద కొందరు అనవసరంగా నానా గొడవ చేస్తున్నారనీ, ఈ విషయంపై కోర్టుకి కూడా వెళ్తున్నారనీ ఇలా రోజుకో న్యుస్ మనం వింటున్నాం. |
| More » |
 |
|
వర్మ భూతాల గోల |
వర్మ భూతాల గోల ఏమిటా అని అనుకుంటున్నారు కదూ... స్వతహాగా రామ్ గోపాల వర్మ చాలా పిరికివాడు. ఈ విషయాన్ని ఆ పెద్ద మనిషే ఒక సందర్భంలో మీడియాతో చెప్పాడు. రాత్రి పూట బాత్ రూమ్ కి వెళ్ళాలన్నా వర్మ భయపడే వాడట. ఆ సమయంలో చీకట్లో ఎవరో ఉన్నారనీ, వాళ్ళు తననేదో చేస్తారేమోనన్న భయం కలుగుతూండేదని వర్మే అన్నాడు. ఆ భయాన్ని అందరికీ కలిగించాలనే పిచ్చి ఆలోచనతోనే "రాత్రి" సినిమాని తీశానని కూడా వర్మే అన్నాడు. |
| More » |
 |
|
వీరప్పన్ కథతో వర్మ సినిమా |
వీరప్పన్ కథతో వర్మ సినిమా తీయటానికి సిద్ధమవుతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వేళితే ఎప్పుడూ ఏదోక సంచల వ్యాఖ్యలతో, సినిమాలతో ఏదో ఒక సంచలనాన్ని సృష్టించే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ త్వరలో గంధపు కలప స్మగ్లర్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్ కథతో రామ్ గోపాల వర్మ ఒక సినిమా తీయటానికి సన్నాహాలు చేస్తున్నాడట. |
| More » |
 |
|
|
|
|
|
|
|
|
|