Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తàలుàు సినిమా గాసిప్
   గాసిప్   
ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్...?
May 27, 2012  Telugu Cinema Gossip : Like This :

ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్... అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతూంది. ఈ చిత్రంలో హీరో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని వినికిడి.

గతంలో మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించిన ఒక చిత్రం స్టైల్లో ఈ చిత్రంలో కూడా రామ్ చరణ్ కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. పూర్తి వినోదాత్మకంగా ఉంటూనే రామ్ చరణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా యాక్షన్ సీన్లూ, డ్యాన్సులూ ఉంటాయని అంటున్నారు. ఈ చిత్రానికి ఆకుల శివ మాటలు వ్రాశారు.

 
<<   విక్రమ్ హీరోగా శంకర్ చిత్రం ప్రిన్స్ మహేష్ "ఆగడు   >>
Be the first one to post comment.
 
Related Movie Gossip
ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్...?
ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్... అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతూంది.
More »
కర్నూల్లో "రచ్చ" 50 రోజుల వేడుక
కర్నూల్లో "రచ్చ" 50 రోజుల వేడుక జరుగనుందట. మెగా సూపర్ గుడ్ పతాకంపై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మించిన చిత్రం"రచ్చ".
More »
బాలీవుడ్ కి రామ్ చరణ్
బాలీవుడ్ కి రామ్ చరణ్ వెళ్ళనున్నాడు. వివరాల్లోకి వెళితే 1973 లో వచ్చిన బ్లాక్ బస్టర్ బాలీవుడ్ చిత్రం "జంజీర్"ని హిందీలో రీమేక్ చేయనున్నారు. అపూర్వ లఖియా ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు.
More »
మిస్టర్ తీస్మార్ గా రామ్ చరణ్
మిస్టర్ తీస్మార్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. వివరాల్లోకి వెళితే "రచ్చ" సినిమాలో టైటిల్‍ సాంగ్ లో "హి ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ రచ్చ" అని ఉంది. ఆ "మిస్టర్ తీస్ మార్ ఖాన్" అనే దాన్నే రామ్ చరణ్ కొత్త సినిమాకి పేరుగా పెడితే ఎలా ఉంటుందాని ఆలోచిస్తున్నారట.
More »
రామ్ చరణ్ "రచ్చ" రిలీజ్ డేట్
రామ్ చరణ్"రచ్చ" రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న మెగాపవర్ స్టార్ అభిమానులకు శుభవార్త. వివరాల్లోకి వెళితే మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రచ్చ".
More »