Home

»

Gossips

రామ్ చరణ్ తో రానా ఫైటింగ్..!!

Sep 24, 2015

బ్రూస్ లీ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తని ఒరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించబోయే విలన్ రోల్ పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. తని ఒరువన్ లో అరవిందస్వామి చేసిన విలన్ పాత్రకు మంచి పేరు వచ్చింది.

అయితే తెలుగు లో కూడా విలన్ గా ఆయననే చేయాలని అడగ గా.. చేసిన పాత్రను మళ్ళీ చేయడానికి అంత సుముఖంగా లేరని ఇండస్ట్రీ టాక్. దీంతో అరవింద్ స్వామి చేసిన పాత్రకు గానూ రానా అయితే ఫెరఫెక్ట్ గా సూట్ అవుతాడని అంటున్నారట. అయితే బాహుబలి లాంటి సినిమాలో విలన్ చేయడం వేరని.. రెగ్యులర్ ఫార్మాట్ లోనూ విలనీ చేస్తే అది అతడి కెరీర్ ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మరి రిస్క్ అయిన రానా ఈ సినిమాలో విలన్ గా చేయడానికి ముందుకొస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com