Share
Other Telugu Cinema News
కష్టాల్లో మహేశ్ బ్యూటీ
పొడుగు, మంచి ఫిజిక్ ఉంటే సరిపోతుందా ఏంటి? కాస్తంత మేటరుండొద్దూ...! కృతి సనన్ చూస్తే ఇలాగే అనిపిస్తుంది మరి. మహేశ్ బాబు సినిమాతో ఎంట్రీ ఇస్తోంది అనగానే అమ్మడు ఎక్కడికో వెళ్లిపోతుందని తెగ హడావుడి చేశారు. తీరాచూస్తే కృతి కెరీర్లో ఒక్క హిట్టూ లేదు. దీంతో అమ్మడు ఐరెన్ లెగ్ అనే ముద్రవేసేశారు.
More »
'కత్తి' లాంటి హీరో-హీరోయిన్స్
చిత్ర సీమలో తమకంటూ స్థానం ఏర్పరచుకోవాలంటే కసరత్తు తప్పదు. అవలీలగా నాలుగు డైలాగ్‌లు చెప్పేసి ఐపోయిందంటే సరిపోదు. ఒళ్లొంచి కష్టపడాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే పద్ధతి కొనసాగుతోంది. మూసకథల నుంచి దర్శకులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుసుకున్నారు.
More »
Shruthi Haasan Back to sq 1
Heroine Shruthi Haasan has been trying hard in to make a strong place in Bollywood. Since, she haven’t had any hits in Bollywood so far, she put all her expectations in Akshay Kumar’s “Gabbar is back” in which she is the heroine.
More »
ఉత్త‌మ విల‌న్‌ రివ్యూ
క‌మ‌ల్‌హాస‌న్ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే ఫోక‌స్ పెరిగిపోతుంది. క‌మ‌ల్ ఈసారి ఏం చెబుతాడు? ఎన్ని అద్భుతాలు తీస్తాడు? అనే ఆశ మొద‌ల‌వుతుంది. చాలాసార్లు ఈ ఆశ‌ని త‌న ఊహ‌ల‌తో బ‌తికించాడు క‌మ‌ల్‌. అందుకే క‌మ‌ల్‌పై ప్రేక్ష‌కులకు, సినీ అభిమానుల‌కూ ఎంతో న‌మ్మ‌కం. ఉత్త‌మ విల‌న్ కూడా ఆ న‌మ్మ‌కాన్ని కొంత వ‌ర‌కూ నిల‌బెట్టింద‌నే చెప్పాలి.
More »
Amitabh Bacchan : I dont write for publicity
  BIG B is angry check this out for details
More »
Katrina Kaif kisses Ranbir Kapoor Best friend
Katrina Kaif kisses Ranbir Kapoor best friend check this news for details
More »