Share
Other Telugu Cinema News
హాస్యం.... బ్ర‌హ్మానంద స్వ‌రూపం
బ్ర‌హ్మానందం.... ఏ క్ష‌ణంలో ఈ పేరు పెట్టారో గానీ.. ఆనందం పంచ‌డ‌మే ఆశ‌యంగా న‌వ్విస్తున్నాడు బ్ర‌హ్మానందం! తెలుగు సినిమాకు ద‌క్కిన న‌వ్వుల వ‌రం - బ్ర‌హ్మానందం! టాలీవుడ్ కామెడీ కింగ్ - బ్ర‌హ్మానందం! హీరో ఎవ‌రైనా - అందులో బ్ర‌హ్మానందం ఉండాల్సిందే. ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా - అందులో బ్ర‌హ్మానందం కామెడీ చేయాల్సిందే సినిమా చిన్న‌దైనా, పెద్ద‌దైనా - దానికి పెద్ద‌దిక్కుగా నిల‌బ‌డి బ్ర‌హ్మానందం నిల‌బ‌డాల్సిందే! తెలుగు సినిమా త‌న చుట్టూ తాను తిరుగుతూ బ్ర‌హ్మానందం చుట్టూ తిరుగుతోంది. అంత‌లా టాలీవుడ్‌ని
More »
కోన వెంక‌ట్ వ‌చ్చాడు.. కెలికాడు
శ్రీ‌నువైట్ల సినిమాలంటే కోన వెంక‌ట్ పేరు త‌ప్ప‌కుండా వినిపిస్తుంది. బాద్ షా వ‌ర‌కూ క‌లిసే ప‌నిచేశారు. ఆ త‌ర‌వాత ఇద్ద‌రికీ విబేధాలొచ్చి.. ఆగ‌డుకు దూర‌మ‌య్యారు. ఇప్పుడు మ‌ళ్లీ రామ్‌చ‌ర‌ణ్ సినిమా కోసం కోన‌.. శ్రీ‌నువైట్ల గూటికి చేరాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న విబేధాల‌ను ప‌క్క‌న పెట్టి క‌ల‌సి ప‌నిచేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. చ‌ర‌ణ్ కోసం రాసుకొన్న స్ర్కిప్టుని కోన‌కి చూపించాడు శ్రీ‌నువైట్ల‌. ఈ స్ర్కిప్టు చూసి కోన వెంక‌ట్ పెద‌వి విరిచాడ‌ని స‌మాచార‌మ్‌. సెకండాఫ్
More »
శ్రియ‌.. నీలో ఇంత ఉందా?
తెలుగు, త‌మిళం, హిందీ.. ఆఖ‌రికి ఇంగ్లీష్ సినిమాల్లోనూ న‌టించి త‌న సత్తా చాటుకొంది శ్రియ‌. ఇప్పుడంటే ఆ వెలుగుల్లేవుగానీ.. ఒక‌ప్పుడు టాప్ మోస్ట్ క‌థానాయిక‌. శ్రియ‌లో క‌మర్షియ‌ల్ సినిమాల‌కు స‌రిప‌డా హీరోయినే కాదు, అభిన‌యం తెల్సిన క‌థానాయిక కూడా ఉంది. చాలామందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఆమె ఓ చిత్ర‌కారిణి. ఖాళీ స‌మయాల్లో పెయింటింగ్ వేస్తుంటుంది. ఈమ‌ధ్య బొమ్మ‌ల్ని సీరియ‌స్‌గా తీసుకొంది. ఆమె చేతులోంచి కొన్ని అద్భుత‌మైన చిత్రాలు పుట్టుకొచ్చాయి. సీసీఎల్‌, హృద‌య ఫాండేష‌న్ క‌ల‌సి చిన్న పిల్లల హార్ట్ ఆప‌రేష‌న్ల‌కు డొనేష‌న్లు సేక‌రించే కార్య‌క్ర‌మం మొద‌లెట్టారు. అందులో భాగంగా శ్రియ వేసిన బొమ్మ‌ల్ని
More »
ఛార్మి న‌డుంపై చెయ్యి పడింది...
సినీ తార‌ల‌కు, అందునా క‌థానాయిక‌ల‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింది. జ‌నంలోకి వెళ్లాలంటే భ‌యం.. భ‌యం. ఆక‌తాయిలు. అల్ల‌రి పోర‌గాళ్లు ఏం చేస్తారోన‌ని. జ‌నంలోకి వెళ్తే.. సెఫ్టీగా తిరిగివ‌స్తామ‌ని న‌మ్మ‌కం లేదు. ఛార్మికీ ఇలాంటి అనుభ‌వం ఎదురైంది. `ఛార్మీ మేడ‌మ్ నాతో ఓ ఫొటో..` అని అని అభ్య‌ర్థించిన అభిమాని కోరిక తీర్చ‌బోయి.. షాక్ తింది. అస‌లింత‌కీ ఏం జ‌రిగిందంటే.. సీసీఎల్‌, హృద‌య ఫాండేష‌న్ సంయుక్తంగా హైద‌రాబాద్‌లోని ఎన్ క‌న్వెన్ష‌న్‌లో ఓ పార్టీ జ‌రిగింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తార‌లంతా హాజ‌ర‌య్యారు. ఛార్మి కూడా వ‌చ్చింది. రెడ్ కార్పెట్ ద‌గ్గ‌ర ఫొటోల‌కు పోజిస్తుంటే ఓ అభిమాని ఛార్మితో ఫొటో తీయించుకోవ‌డానికి అంద‌ర్నీ తోసుకొంటూ వ‌చ్చాడు. ఛార్మి అత‌నితో ఫొటో దిగ‌డానికి ఒప్పుకొంది.
More »
రవితేజ ‘బెంగాల్ టైగర్’.. మరి తమన్నా?
రవితేజ, తమన్నా జంటగా నటిస్తుండగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘బెంగాల్ టైగర్’ సినిమా షూటింగ్ శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. రవితేజ, తమన్నాలపై చిత్రీకరించిన ముహూర్త సన్నివేశానికి రవితేజ క్లాప్ ఇచ్చారు. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ
More »
‘బాహుబలి’ లీక్... రాజమౌళి కేస్...
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడా.. ఇంకెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బాహుబలి’ సినిమా విడుదలైంది. కాకపోతే థియేటర్లలో కాదు... ఇంటర్నెట్‌లో! ‘బాహుబలి’ సినిమాకి సంబంధించిన 13 నిమిషాల ఫుటేజ్ ఈమధ్య యూట్యూబ్‌, ఫేస్‌బుక్, వాట్సప్‌లో విడుదలైంది. మూడు రోజులుగా ఈ ఫుటేజ్ నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకి పనిచేసిన సిబ్బంది ఎవరో ఈ ఫుటేజ్‌ని లీక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా
More »