EVENTS
TAL has participated Independence day in London

Tal Cultural Center Performance in India Independence Day Celebrations by Nehru Centre

ICCR – Nehru ఆధ్వర్యంలో ఈ యేడు 64 స్వాతంత్ర దినోత్సవాలను September 18 న లండన్ లోని Indian Gymkhana Club లో ఘనంగా జరుపుకుంది.

 

ICCR – Nehru ఆధ్వర్యంలో ఈ యేడు 64 స్వాతంత్ర దినోత్సవాలను September 18 న లండన్ లోని Indian Gymkhana Club లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యాలను, వంటకాలను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జానపద నృత్యాలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో భారత రాయబారి శ్రీ రాజేశ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి చెందిన బృందాలను వారి వారి సాంస్కృతిక నృత్యాలను అభినందించారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ నుండి మొట్టమొదటిసారిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ప్రదర్శించిన తెలుగు జానపద నృత్యాన్ని కొనియాడారు. తెలుగు జానపద నృత్యాన్ని తాల్ సాంస్కృతిక కేంద్రం dance teacher శ్రీమతి మీరా బృందం ఐశ్వర్య, పూజ, సువర్చల మొదలగు వారు ప్రదర్శించారు. తాల్ తరపున ఈ కార్యక్రమాన్ని TAL women's secretary శ్రీమతి ధర్మావతి గారు నిర్వహించారు.

ICCR – Nehru ఆధ్వర్యంలో ఈ యేడు 64 స్వాతంత్ర దినోత్సవాలను September 18 న లండన్ లోని Indian Gymkhana Club లో ఘనంగా జరుపుకుంది.

 

 

ICCR – Nehru ఆధ్వర్యంలో ఈ యేడు 64 స్వాతంత్ర దినోత్సవాలను September 18 న లండన్ లోని Indian Gymkhana Club లో ఘనంగా జరుపుకుంది.

 

Times of India Link: http://articles.timesofindia.indiatimes.com/2011-09-19/other-news/30175292_1_nricommunity- baroness-varma-virendra-sharma

 

Photos: Attached to the email.

Kind Regards

TCC Management Team

on Behalf of Advisors, Chairman, Board of Trustees, Secretaries,

Members and Volunteers.

Telugu Association of London

A UK Regd. Charity

www.taluk.org

TeluguOne For Your Business
About TeluguOne
;