EVENTS
TAL 20-20 Cricket League

Cricket అంటే ఇష్టపడని భారతీయుడు లేడు అదేవిధంగా, Cricket పుట్టినిల్లయిన England లో నివసిస్తున్న తెలుగు వారందరిని ఏకం చేసే తెలుగు అసోషియేషన్ ఆఫ్ లండన్ (తాల్), లండన్ లో ప్రతి యేట Tal Cricket League (TAL 20-20 League 16 జట్టులతో 16 వారాంతాల పాటు సాగింది.

4 వ సంవత్సరం తాల్ నిర్వహిస్తున్న ఈ TAL 20-20 (TCL cup)ను, ఈ యేడు అజయ్ నరిశెట్టి ఆధ్వర్యంలో Empire Cricket Club జట్టు కైవసం చేసుకుంది. 16 వారాంతాల పాటు హోరా హోరిగా సాగిన ఈ League లో 50 మందిని Man of The Match లతో సత్కరించారు. TAL 20-20 Cup లో 300 మంది Criketers పాల్గొన్నారు.


Photos: - https://picasaweb.google.com/116714343905458971110/TCL2011Final

TeluguOne For Your Business
About TeluguOne
;