హజారే ఆరోగ్యపరిస్థితి క్షీణిస్తోంది

posted on: Jul 31, 2012 9:21PM

న్యూఢిల్లీ:లోక్‌పాల్‌ చట్టం కోసం ఢిల్లీలో అన్నాహజారే చేస్తున్న ఆమరణ దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.మూడురోజులుగా ఎలాంటి అన్నపానీయాలు తీసుకోవటంతో అన్నాహజారేతో పాటు ఇతరసభ్యులు ఆరోగ్యపరిస్థితి అంతకంతకు క్షీణిస్తోంది. ఈరోజు మాత్రం వర్షం కురియడంతో ఈ దీక్షకు ఆశించినంత ఆదరణ కరువైంది.మరోవైపు దీక్షను కవర్‌ చేసేందుకు వచ్చిన మీడియాపై అన్నా మద్దతుదారులు దాడిచేయటం వివాదాస్పదమవుతోంది. మీడియాపై జరిగిన దాడికి అన్నాటీమ్‌ మెంబర్‌ కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...