Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పదో తరగతి ఫలితాలు విడుదల
posted on: May 17, 2013 11:12AM

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ప్రకటించారు. ఈ ఏడాది 88.08 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, గతేడాదితో పోల్చుకుంటే ఇది 0.24 శాతం ఎక్కువని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ సారి ఫలితాలలో కూడా బాలకలదే పైచేయి. ఇంటర్నెట్ లో ఫలితాలు తెలిపే వెబ్‌సైట్లు www.schools9.com, www.indiaresults.com, www.manabadi.com, www.manabadi.co.in, www.gnanadeep.com, www.educationandhra.com, www.resumedropbox.com


.jpg)



