Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆర్ ఎస్ ఎస్. విహెచ్‌పిలను నిషేదించాలి
posted on: Jul 15, 2013 12:11PM

యుపిఎ సర్కారుకు మాయావతి మరో తలనొప్పి తెచ్చిపెట్టింది.. ఇప్పటికే ఉన్న సమస్యలతో మిగంలేక కక్కలేక ఇబ్బంది పడుతున్న యుపిఏను మాయావతి.. ఆర్ ఎస్ ఎస్, విహెచ్‌పిలను బ్యాన్ చేయాల్సిందిగా వత్తిడిచేస్తుంది.. అంతేకాదు యుపిఏ అలా నిషేదించని పక్షంలో యుపిఎ సర్కారుకు తనప మద్దతును కూడ ఉపసంహరించుకుంటానంటుంది.
గతంలో ఎన్‌డిఏతో పొత్తు పెట్టుకొని ఆర్ ఎస్ ఎస్ అండదండలతోనే సియం అయిన మాయ ఇప్పుడు ఇలా మాట్లాడటం పై బిజెపి కూడా తీవ్రంగానే స్పందించింది..గతంలో కేవలం ఆర్ ఎస్ ఎస్ అండదండల వల్లే నువ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రివి కాగలిగావన్న సంగతి గుర్తుంచుకోవాలి హితవు పలికింది.
ఈ విషయాలపై విహెచ్‌పి భజరంగదల్ కూడా తీవ్రంగానే స్పందించాయి.. కేవలం మైనారిటీ ఓట్ల కోసమే మాయ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించింది.. అయితే ఈ విషయం యుపిఏ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు..






