Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీ నేతల సహకారంతోనే హత్య చేశాం...
posted on: May 27, 2017 11:08AM
.jpg)
గుంటూరు జిల్లా మాచవరం మండలం వేమవరం సర్పంచ్ పాశం శ్రీనివాసరావు హత్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేయగా..వారు కీలక విషయాలను వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం... వైసీపీ నేతల ప్రోద్బలంతోనే వారు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానిక ఎంపీటీసీ చంద్రం తమను మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి వద్దకు తీసుకెళ్లాడని చెప్పారు. కృష్ణారెడ్డి సూచనతో వ్రీనివాసరావును హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేశామని తెలిపారు.






