మాచర్లలో మహిళ మీద వైసీపీ గుండాల దాడి

posted on: May 13, 2024 1:20PM

మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ హింసాత్మకంగా జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి కృష్ణారెడ్డి నరరూప రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఆదేశాలతో వైసీపీ మూకలు పోలింగ్ స్టేషన్ల మీద విరుచుకుపడుతున్నాయి. వైసీపీ గూండా మూకలు మహిళలని కూడా విచక్షణ చూపించకుండా దాడులు చేస్తున్నారు. వైసీపీ గూండాల దాడిలో ఒక మహిళ తల మీద తీవ్ర గాయం తగిలింది. ఇలాంటి ఘటనలను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...