Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి కన్నుమూత!
posted on: Aug 3, 2024 6:37PM
ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆమె 1940లో జన్మించారు. నాట్య రంగంలో విశేష కృషి చేసిన యామినీ కృష్ణమూర్తి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.
Latest YouTube Trending Video NEWS



.webp)


