Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా
posted on: Mar 29, 2015 3:35PM

ప్రపంచ కప్ క్రికెట్ 2015 ఆస్ట్రేలియా సొంతమైంది. ఆదివారం నాడు మెల్‌బోర్న్‌లో న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.0 ఓవర్లలో 200 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 33.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని వరల్డ్ కప్ సొంతం చేసుకుంది.
Latest YouTube Trending Video NEWS






