రియల్ లవ్ అంటే ఏమిటి?

నిజమయిన ప్రేమ అంటే ఏమిటి? ఒకవేళ అమ్మాయి అయితే, నాకు ఫోన్ చేయకండి, మా ఆయనకీ/బాయ్ ఫ్రెండ్ కి అబ్బాయిలతో మాట్లాడడం ఇష్టం ఉండదు అని అంటారు. కొన్ని సందర్భాల్లో, తమ సొంత తల్లిదండ్రులతో మాట్లాడటానికి కూడా భయపడతారు. కొందరు మెగా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. భయాన్ని ప్రేమగా భావించి మోసపోతారు. మరి నిజమయిన ప్రేమంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=d3VXu7VlFM4