Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మత్తయ్య కాల్ డేటా ఇవ్వాలన్నా కోర్టు
posted on: Jun 26, 2015 6:33PM

ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన జెరసలేం మత్తయ్య కాల్ డేటా కావాలని సీఐడీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ పిటీషన్ ను కోర్టు అనుమతించింది. మత్తయ్యకు సంబంధించిన కాల్ డేటాను సీఐడీ కి ఇవ్వాల్సిందిగా ఎయిర్‌టెల్, ఐడియా, రిలయన్స్ సర్వీస్ ప్రొవైడర్లకు సమన్లు జారీ చేసింది. మే 1వ తేదీ నుండి జూన్ 20 వ తేదీ వరకు మత్తయ్య, అతని భార్య, సోదరుడు, అతని స్నేహితులకు సంబంధించిన కాల్ డేటాను ఇవ్వాలని.. అది కూడా జులై 1 వ తేదీ లోపు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.



.jpg)


