Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వోల్వో బస్సు ప్రమాదం: 7మంది మృతి
posted on: Jan 29, 2014 10:21AM

దేశంలో వోల్వో బస్సు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో వోల్వో బస్సు ప్రమాదాలలో పెద్ద ఎత్తున ప్రయాణికులు మరణించారు. తాజాగా ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్‌ను వోల్వో బస్సు ఢీ కొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Latest YouTube Trending Video NEWS


.jpg)
.jpg)


