Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైజాక్ కాదు.. మందుబాబు నిర్వాకం!
posted on: Apr 25, 2014 3:08PM

బాగా మందు కొడితే ఆకాశంలో విహరిస్తున్నట్టుంటుందని అంటారు. మరి ఆకాశంలో విహరిస్తూ బాగా మందు కొడితే ఎలా వుంటుంది? ఏదో ఒక కోతి పని చేయాలని అనిపిస్తుంది. అలాంటి కోతిపనే ఆస్ట్రేలియాకు చెందిన ఒక మందుబాబు చేశాడు.ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నుంచి ఇండోనేసియాలోని బాలి ద్వీపానికి వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్న ఆ మందుబాబు కాక్‌పిట్‌లోకి వెళ్ళి నానా హడావిడి చేశాడు. తప్పతాగిన మత్తులో ఏం వాగాడోగానీ, పైలెట్ విమానం బాలీకి వెళ్ళిన తర్వాత విమానం హైజాక్ అయిందని అధికారులకు సమాచారం ఇచ్చాడు. అంతే అక్కడితో పోలీసులు, మిలటరీ అని బోలెడు హడావిడి మొదలైంది. పోలీసులు రంగప్రవేశం చేసి మందుబాబు తప్పతాగి చేసిన హడావిడే తప్ప హైజాకూ గట్రా ఏమీ జరగలేదని తేల్చారు.



.jpg)


