వందేమాతరం- భరతమాతకి సరయిన నివాళి!

బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీ గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది. యోగి కుమార్ దర్శకత్వంలో, వందేమాతరం గేయం పై ప్రదర్శన ద్వారా డాన్సర్ మధురిమా నార్ల భరతమాతకి సరయిన నివాళి అర్పించారు.  https://www.youtube.com/watch?v=G_sVtVlcWBU