Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కస్టడీలోకి ఈవీఎంలు...
posted on: Apr 27, 2017 3:07PM

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో భాజపా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు గాను ప్రతిపక్షపార్టీలు బీజేపీ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో వాడిన ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురయ్యాయంటూ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరఖండ్ కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా అది భాజపాకే వెళ్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈరోజు దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈవీఎంలను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కాగా.. ఈవీఎంలపై కాంగ్రెస్‌తో పాటు.. ఆమ్‌ఆద్మీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ కూడా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.






