యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం...

posted on: Jan 30, 2017 10:51AM

 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్‌కబీర్‌ వద్ద జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో 27మంది గాయపడగా.. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...